రమణ జీవి
Wednesday, February 16, 2011
పూర్తయ్యాక ఈ కవిత మరణిస్తుందని
టేబుల్ మీద మరణించి వున్న కొవ్వొత్తి చెబుతోంది
చేస్తున్నప్పుడు మాత్రమే పనులు జీవిస్తాయనీ
మరణించాక కుడా మాటలయితే ఉంటాయని
అసలు మాటలన్నీ పునర్జన్మకు చెందినవని
No comments:
Post a Comment
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Followers
No comments:
Post a Comment